కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

NZB: భీంగల్‌లో పలువురు బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు బాల్కొండ నియోజకవర్గ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో భీమగల్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధి బాధ్యత తీసుకుందని పేర్కొన్నారు.