సంచార చిత్ర ప్రదర్శనను తిలకించిన మంత్రి
E.G: విజయవాడలో ఏర్పాటు చేసిన “ఏకా ది వన్” జాతీయ స్థాయి సంచార చిత్ర ప్రదర్శనను ఇవాళ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారిణి డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ రూపొందించిన 64 యోగిని చిత్రాలను తిలకించారు. సాంప్రదాయ ఆధ్యాత్మికతను సమకాలీన కళారూపంలో ప్రతిబింబించే ఈ అద్భుత ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాలని కోరారు.