బస్తీ దవాఖానాలను సందర్శించిన కార్పొరేటర్

RR: సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్ బస్తీ దవాఖానాలు & చెరుకు తోట కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్‌తో సమావేశమై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వివరించి, చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరారు.