VRAల చలో మంగళగిరి మహాధర్నాపై వినతి

VRAల చలో మంగళగిరి మహాధర్నాపై వినతి

W.G: మంగళగిరిలో ఈనెల 16న నిర్వహించనున్న వీఆర్ఎల మహాధర్నాను విజయవంతం చేయాలని అత్తిలి మండల వీఆర్ఎ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ దశిక వంశీకి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న మహాధర్నాకు జిల్లా వ్యాప్తంగా వీఆర్ఎలు అందరూ పాల్గొనాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బీబీఏవీ పండు పిలుపునిచ్చారు.