రాజగోపాల్ రెడ్డి సబ్జెక్టు మా కమిటీ దృష్టికి రాలేదు: ఎంపీ

రాజగోపాల్ రెడ్డి సబ్జెక్టు మా కమిటీ దృష్టికి రాలేదు: ఎంపీ

HYD: గాంధీభవన్‌లో ఈరోజు క్రమశిక్షణా కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. కొండామురళి సమస్య ఓ కొలిక్కి తీసుకురావడం జరిగిందని, వరంగల్ నేతల మధ్య విభేదాలు, అనిరుధ్ రెడ్డి అంశంపై చర్చించామని తెలిపారు. భవిష్యత్తులో కలిసికట్టుగా పని చేసేందుకు నేతలు అంగీకరించారని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సబ్జెక్ట్ మా కమిటీ దృష్టికి రాలేదని పేర్కొన్నారు.