5కే రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

5కే రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

PDPL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుంచి గోదావరిఖని పట్టణ చౌరస్తా వరకు సోమవారం 5-K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా MLA MSరాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి పాల్గొని 5కే రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు, స్వచ్ఛంద సంఘాల యువకులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.