తాడికొండలో మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకారం
GNTR: తాడికొండ మార్కెట్ యార్డు కమిటీ నూతన ఛైర్మన్ నీలాల ధనలక్ష్మి & కృష్ణారావు, వైస్ ఛైర్మన్ చిలుకూరి వెంకట రెడ్డి ఇతర డైరెక్టర్లు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు. రైతుల సమస్యల పరిష్కారంలో మార్కెట్ కమిటీలు కీలక పాత్ర అని ఎమ్మెల్యే తెలిపారు. .