VIDEO: కోవూరులో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ
NLR: కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. సాగు భూములు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు దొంగలించారు. ఉదయం వచ్చి చూసేసరికి ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగల ముఠాల ఆగడాల వల్ల సాగు పనులు చేసుకోలేక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.