దులీప్ ట్రోఫీకి త్రిపురాన విజయ్

SKLM: టెక్కలికి చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ దులీప్ ట్రోఫీకి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఇద్దరిని ఎంపిక చేయగా వారిలో విజయ్ ఒకరు. రంజీ, దేశవాళీ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడగా, ప్రస్తుతం వైజాగ్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయు పలువురు నేతలు అభినందించారు.