VIDEO: అనపర్తిలో గర్భిణులకు సామూహిక సీమంతాలు
E.G: అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరంజ్యోతి సేవాసమితి ఆధ్వర్యంలో 50 మంది గర్భిణీలకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, DCHS పద్మ పాల్గొని, గర్భిణీలకు చీర, పసుపు, కుంకుమ, గాజులను అందజేశారు. అలాగే, పరంజ్యోతి సేవాసమితి అధ్యక్షురాలు విజయలక్ష్మి సేవలను కొనియాడారు.