VIDEO: మనుషుల్లో మానవత్వం ఉందా?

VIDEO: మనుషుల్లో మానవత్వం ఉందా?

AP: మనుషుల్లో మానవత్వం లోపించిందనే దానికి ఉదాహరణ గుంటూరు జిల్లా కురగల్లులో జరిగిన రోడ్డు ప్రమాదం. లారీని ఓవర్‌టేక్ చేయబోయిన ఓ వ్యక్తి కింద పడగా, అతనిపై నుంచి లారీ దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న వారు ఎవరూ అతడిని కనీసం పట్టించుకోలేదు. అసలు ఏమీ జరగనట్లుగా వ్యవహరించారు. ఈ దయనీయ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.