VIDEO: ఈ రాష్ట్రంలో కలెక్షన్‌లు, మిగిలిన రాష్ట్రాలకు ఎలక్షన్లు

VIDEO: ఈ రాష్ట్రంలో కలెక్షన్‌లు, మిగిలిన రాష్ట్రాలకు ఎలక్షన్లు

HYD: సీఎం రేవంత్ రెడ్డికి విమానయానం మీద ఉన్న శ్రద్ధ, విద్యాశాఖ మీద లేదని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమన మాట్లాడుతూ.. మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి ఎన్ని స్కూళ్లకు రెంట్లు కట్టారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో కలెక్షన్‌లు, మిగిలిన రాష్ట్రాలకు ఎలక్షన్లు ఇదీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దందా అని పేర్కొన్నారు.