జిల్లా నిరుద్యోగులకు శుభవార్త

BDK: ఐటీసీ, ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్ బుధవారం తెలిపారు. అందుబాటులో ఉన్న కోర్సులు ఎలక్ట్రిషియన్, నర్సింగ్,హోటల్ మేనేజ్‌మెంట్, మెకానికల్, డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ సమయంలో కల్పించే సౌకర్యాలు ఉచిత వసతి, భోజన వసతి ఉంటుందన్నారు.