VIDEO: మండలంలో ఉరుములు, ఈదురు గాలులతో వర్షం

VIDEO: మండలంలో ఉరుములు, ఈదురు గాలులతో వర్షం

VKB: బషీరాబాద్ మండల వ్యాప్తంగా నిన్న రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వర్షం కారణంగా కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో వాతావరణం చల్లబడగా, వ్యవసాయ పనులు జోరుగా సాగేందుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.