VIDEO: ట్రాక్టర్‌పై తిరుగుతూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

ASF: తిర్యాణి మండలంలోని మారుమూల గ్రామాల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ట్రాక్టర్‌పై తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ట్రాక్టర్‌పై ఎక్కి గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేవని, రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.