జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

PPM: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, గిరిజన మారుమూల ప్రాంతాల్లో అంబులెన్సులు వెళ్లేలా రహదారులకు అంచనాలను రూపొందించాలని సంబందిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు.. జాయింట్ కలెక్టర్, ఇంఛార్జ్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్ది ఆద్వర్యంలో జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.