జిల్లా కేంద్రాల్లో వైసీపీ క్యాండిల్ ర్యాలీ

జిల్లా కేంద్రాల్లో వైసీపీ క్యాండిల్ ర్యాలీ

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైసీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు పాల్గొని పాల్గొన్నాయి. మృతులకు సంతాపం ప్రకటించాయి. 'బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు' అనే నినాదంతో వైసీపీ నేతలు ర్యాలీ చేశారు.