శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి

శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి

TPT: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి దివి వద్త్య. శుక్రవరం ఉదయం అభిషేకం సేవ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ నవీన్, ఏపీ రాష్ట్ర ఎన్నకిల కమిషనర్ నీలం సాహ్నిఛైర్మన్ వారికి ఘన స్వాగతం పలిగి దర్శన సౌకర్యాలు కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్దప్రసాథాలు అందజేసారు.