10వ తేదీన పలాస బాబా మందిరంలోగురు పౌర్ణమి వేడుకలు

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక శివాజీ నగర్‌లోని శిరిడి సాయిబాబా మందిరంలో ఈనెల 10వ తేదీన గురు పౌర్ణమి వేడుకలు బాబా మందిరం వ్యవస్థాపకులు బాబా తెలిపారు. అనంతరం ఆరోజు ఉదయం 5 గంటల నుంచి బాబా మందిరంలో ధర్మపురి వాయునందన శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన వితరణ జరుగుతుందని ఆలయ ధర్మకర్త బాబా తెలిపారు.