కాకతీయ వంశ వారసుడిని ఘనంగా సత్కరించిన మాజీమంత్రి

కాకతీయ వంశ వారసుడిని ఘనంగా సత్కరించిన మాజీమంత్రి

MBNR: కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుని సోదరుడు, అన్నమదేవుని కుమారుడు, ప్రస్తుత బస్తర్ మహారాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ ఇవాళ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాకతీయ వంశానికి చెందిన వారసుడిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.