కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై మంత్రి ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై మంత్రి ప్రచారం

MLG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మంత్రి సీతక్క , వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజులు అన్నారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా సోమవారం ఉదయం వారు యూసఫ్ గూడ, మధుర నగర్, కృష్ణకాంత్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. BRS నాయకుల మాటలు నమ్మవద్దని, చేతి గుర్తుపై ఓటు వేసి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.