VIDEO: సంప్రదాయ దుస్తులలో ప్రపంచ సుందరీమణులు

VIDEO: సంప్రదాయ దుస్తులలో ప్రపంచ సుందరీమణులు

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో మంగళవారం రాత్రి ప్రపంచ సుందరీమణుల సందడి నెలకొంది. మిస్ వరల్డ్ సుచతా చువాంగ్‌శ్రీ, మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ సంప్రదాయ వేషధారణలో గ్రామస్తులను అలరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారు, కూచిపూడి-భరతనాట్య ప్రదర్శనలు ఆస్వాదించారు.