హంగర్గాలో ఐస్ క్రీమ్ అమ్మితే రూ.5 వేలు జరిమానా

హంగర్గాలో ఐస్ క్రీమ్ అమ్మితే రూ.5 వేలు జరిమానా

NZB: పోతంగల్ మండలం హంగర్గాలో నాసిరకం ఐస్క్రీమ్, లోకల్ బ్రాండ్ చిప్స్ విక్రయిస్తే రూ.5 వేలు జరిమాన విధిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో గురువారం ప్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. నాణ్యత లేని ఐస్ క్రీమ్, లోకల్ బ్రాండ్ చిప్స్ వల్ల పిల్లలు ఆరోగ్యం పొడవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.