కాలనీల డెవలప్‌మెంట్ నూతన కమిటీ కై ముమ్మర ఏర్పాట్లు

కాలనీల డెవలప్‌మెంట్ నూతన కమిటీ కై ముమ్మర ఏర్పాట్లు

SRD: పటాన్‌చెరు శాంతినగర్, శ్రీనగర్ జంట కాలనీల సమస్యల పరిష్కారంకై నూతన డెవలప్‌మెంట్ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉమ్మడి జిల్లా మాజీ ఫైర్ ఆఫీసర్ బాసిరెడ్డి నరసింహారెడ్డి తెలిపారు. HIT TV ప్రతినిధితో మాట్లాడుతూ.. స్మశాన వాటిక, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, మురుగునీరు, మంచినీరు కలిసే డ్రైనేజీల పరిష్కారం కోసం నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు.