నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ATP: గుంతకల్లులోని  డీ-2 సెక్షన్ 11 కేవీ లైన్ నిర్వహణ పనుల కారణంగా, ఇవాళ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు టీబీ రోడ్, భాగ్యనగర్, పీఎన్టీ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ నాగేంద్ర, ఏఈ ఎన్. రఘునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలన్నారు.