నేడు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్న డీజీపీ

నేడు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్న డీజీపీ

HYD: శంషాబాద్ డీసీపీ కార్యాలయం సమీపంలో నిర్మించిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నట్లు సైబరాబాద్ CP అవినాష్ మహంతి తెలిపారు. నెల రోజులుగా ఇందులో కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ అధికారికంగా DGP ఈరోజు ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కాగా, శంషాబాద్ DCP జోన్‌లోని PSల పరిధిలో బాధితులకు అండగా నిలవడమే దీని ప్రధాన లక్ష్యం.