రెవెన్యూ సేవల్లో పారదర్శకతే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

రెవెన్యూ సేవల్లో పారదర్శకతే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

ASR: రాజవొమ్మంగి మండలం పాకవెల్తిలో 34 మంది రైతులకు రాజముద్రతో ఉన్న ఈ-పాసుపుస్తకాలను ఎమ్మెల్యే శిరీషాదేవి పంపిణీ చేశారు. పాసుపుస్తకాలపై గత సీఎం ఫోటో ముద్రించడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. రైతుల కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చామని, గ్రామంలో రూ.4.92 లక్షలతో తాగునీటి పనులు చేపడతామని స్పష్టం చేశారు.