BRS మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట: మాజీ మంత్రి

BRS మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట: మాజీ మంత్రి

MDCL: ముషీరాబాద్ నియోజకవర్గంలో భోలక్ పూర్ డివిజన్‌లో 2500 మంది ముస్లింలకు ఉచితంగా రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్లొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. షాదీ ముబారక్, రంజాన్ పర్వదినం సందర్భంగా ఉచితంగా రంజాన్ కానకలను అందజేశారన్నారు.