ఎస్పీని కలిసిన టీడీపీ నేత

ఎస్పీని కలిసిన టీడీపీ నేత

KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కౌతాళంలో పోలీస్ స్టేషన్ నిర్మాణ స్థలదాత, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప గౌడ్ బుధవారం కలిశారు. ఎస్పీకి బొకే అందజేశారు. ఈ సందర్భంగా కౌతాళం మండలంలోని ప్రజల జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలపై చర్చించారు. ఆయన వెంట టీడీపీ నేతలు ఉన్నారు.