నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగాలి: RDO

నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగాలి: RDO

WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో ఉషారాణి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో రెండో విడత పోలింగ్ సమగ్రిని పరిశీలించారు. రెండో విడత నామినేషన్ స్వీకరణ తగ్గిన ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.