కృష్ణా జిల్లాలో కేజీ చికెన్ ఎంతంటే..?

కృష్ణా జిల్లాలో కేజీ చికెన్ ఎంతంటే..?

కృష్ణా: ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా మారాయి. చిన్న బాయిలర్ కేజీ విత్ స్కిన్ రూ.200, స్కిన్‌లెస్ రూ.220గా ఉంది. పెద్ద బాయిలర్ కేజీ రూ.230గా విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్ డిమాండ్, సరఫరా ఆధారంగా రాబోయే రోజుల్లో ధరల్లో మార్పులు ఉండే అవకాశముందని వారు పేర్కొన్నారు. మరి మీ ప్రాంతంలో ఎంత ఉందో కామెంట్ చేయండి.!