VIDEO: పెనుకొండలో శాంతియుత పాదయాత్ర

VIDEO: పెనుకొండలో శాంతియుత పాదయాత్ర

SS: పెనుకొండలోని దర్గాపేట నుంచి అచ్చిమయ్యపల్లి దర్గా పీఠాధిపతి సయ్యద్ ఇస్మాయిల్ సాహెబ్ చిష్టి శాంతియుత పాదయాత్ర బుధవారం ప్రారంభించారు. ప్రపంచ శాంతి, దేశ ప్రజల సుఖసంతోషాలు, సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని కోరుతూ ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. పెనుకొండ పెద్ద దర్గా నుంచి ఒడిసి మండలం అచ్చిమయ్యపల్లి దర్గా వరకు ఈ యాత్ర కొనసాగింది