సీసీ కెమెరాలను ప్రారంభం సీపీ

సీసీ కెమెరాలను ప్రారంభం సీపీ

SDPT: కుకునూరుపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ద్వారా నేర నియంత్రణ, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులతో సహకరించాలని కోరారు.