'మక్తల్‌లో సివిల్ కోర్టు భవనాన్ని ప్రారంభించండి'

'మక్తల్‌లో సివిల్ కోర్టు భవనాన్ని ప్రారంభించండి'

NRPT: మక్తల్‌లో సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని త్వరగా ప్రారంభించాలని సోమవారం రాత్రి పట్టణానికి చెందిన న్యాయవాదుల బృందం సచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోర్టు భవన ప్రారంభానికి సంబంధించిన అంశాలను త్వరితగతిన పూర్తి చేస్తామని న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డికి హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో  పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.