ఆవిర్భావ దినోత్సవం.. TDP స్పెషల్ వీడియో
AP: 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ట్వీటర్‌లో ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. 'నేను తెలువాడ్ని, నాది తెలుగుదేశం పార్టీ' అంటూ 1982లో TDPని NTR స్థాపించిన క్షణం నుంచి.. 43 ప్రస్థానంలో ప్రభుత్వంగా, ప్రతిపక్షంగా ప్రజలకు చేసిన సేవలను ప్రస్తావించింది. 'దేశ రాజకీయాలందు తెలుగుదేశం లెస్స' అని పేర్కొంది.