VIDEO: వీధి కుక్కల సంచారంతో ప్రజలు భయాందోళన

VIDEO: వీధి కుక్కల సంచారంతో ప్రజలు భయాందోళన

NLG: చిట్యాలలో వీధి కుక్కల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పలు వీధుల్లో మూకుమడిగా తిరుగుతూ రాత్రి పగలు తేడా లేకుండా జనాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రజా భద్రత విషయంలో పురపాలిక అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుచున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా మున్సిపల్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ప్రజలు చెబుతున్నారు.