వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే రాగమయి

వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే  రాగమయి

KMM: వేంసూర్ మండలం రాయుడుపాలెం వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమయి దయానంద్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాగమయి దయానందుకు ఘన స్వాగతం పలికారు,. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.