భూపాలపల్లి ఆసుపత్రిలో ఓపీ సిబ్బంది నిర్లక్ష్యం

భూపాలపల్లి ఆసుపత్రిలో ఓపీ సిబ్బంది నిర్లక్ష్యం

BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ (ఓపీ) సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఇవ్వాల్సిన ఓపీ స్లిప్లు 10 దాటినా ఇవ్వకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవ్వాల్సిన ఓపీ చిట్టీలు 12 గంటలకే నిలిపివేయడంతో సుదూర ప్రాంతాల రోగులు నిరాశ చెందుతున్నారు.