అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాయదుర్గం ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడమే ప్రాధాన్యత: ఎమ్మెల్యే శ్రీనివాసులు
✦ అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ బడ్జెట్‌‌పై కీలక సమావేశం నిర్వహించిన ఛైర్‌పర్సన్ పల్లవి
✦ అనంతపురంలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ లక్ష్మీనారాయణ 
✦ జగన్ నిర్ణయాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగడం దుర్మార్గం: ఎమ్మెల్యే దగ్గుపాటి