పూలేకు నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే

పూలేకు నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే

ప్రకాశం: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మార్కాపురం విద్యుత్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అంటరానితనం నిర్మూలన, బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.