'సర్వే పక్కాగా నిర్వహించాలి'

'సర్వే పక్కాగా నిర్వహించాలి'

PPM: మహిళా సంఘాల సభ్యులు జీవనోపాధుల సర్వే పక్కగా నిర్వహించాలని వెలుగు ఏపీఎం అంపల్లి జయమ్మ తెలిపారు. గురువారం సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో ఈ-నారీలు చేపడుతున్న సర్వేను పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు వివిధ పథకాలలో తీసుకున్న రుణాలు, ఏ కార్యక్రమంపై పెట్టుబడి పెట్టారు, ఎంత ఆదాయం వస్తుంది తదితర వివరాలు నమోదు చెయ్యాలని కోరారు.