కొలిమిగుండ్లలో పందుల తరలింపు

NDL: కొలిమిగుండ్ల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో ఎట్టకేలకు పందుల తరలింపు కార్యక్రమం అధికారులు నిర్వహించారు. గురువారం డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళి గౌడ్ ఆధ్వర్యంలో స్థానికల పోలీసుల సహకారంతో పందులను పట్టుకుని ప్రత్యేక వాహనంలో తరలించారు. కొలిమిగుండ్లలో పందుల బెడద రైతులకు తీవ్రంగా మారడంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.