VIDEO: సీఎం పర్యటనకు ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాటు
ADB: రేపు బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా పార్కింగ్, ట్రాఫిక్, సభాస్థలి, హెలిపాడ్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.