యూరియా వెంటనే అందజేయాలని మంత్రికి విజ్ఞప్తి

RR: షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ రైతుల కోసం కేటాయించిన యూరియా వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. శుక్రవారం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి 1,271 బస్తాల యూరియా కేటాయించగా, 6,750 బస్తాలు మాత్రమే వచ్చిందని మిగతా యూరియాని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.