VIRAL: ఇది సూసైడ్ కాదు.. ప్రీ వెడ్డింగ్ షూట్

VIRAL: ఇది సూసైడ్ కాదు.. ప్రీ వెడ్డింగ్ షూట్

పైన వీడియో చూసి.. వాళ్లిద్దరూ చనిపోయారు అనుకున్నారా? అలా అనుకుంటే పొరపాటే.. అసలు సంగతి ఏంటంటే.. వాళ్లు ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకుంటున్నారు. ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్ పేరిట జంటలు చిత్రవిచిత్ర విన్యాసాలు వేస్తున్నారు. అందులో భాగంగా నీళ్లలో పడుకున్నట్లు షూట్ తీసుకున్నారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరూ ఓ కామెంట్ చేయండి.