సంగారెడ్డిలో కార్మిక సంఘాల నిరసన

సంగారెడ్డిలో కార్మిక సంఘాల నిరసన

SRD: కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాలు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, కార్మికులు పాల్గొన్నారు.