అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటన

అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటన

AP: రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రేపు కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి.