పోలీసు గ్రీవెన్స్ 43 ఫిర్యాదులు

SKLM: పోలీస్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 43 ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం SP కార్యాలయంలో వినతులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను సూచించారు.