'ఈనెల 17న జిల్లాలో పత్తి కొనుగోలు బంద్'

'ఈనెల 17న జిల్లాలో పత్తి కొనుగోలు బంద్'

ADB: మూడవ దశ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 17న ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు నిలిపివేయడం జరిగిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి గజానందు మంగళవారం తెలియజేశారు. ఈ నెల 18న కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.