బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు

WGL: రాయపర్తి మండలం ఊకల్ చెందిన బీజేపీ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ నాగపూరి రాంబాబు, డికొండ దేవేందర్, డికొండ సుధాకర్, తదితరులు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తుందని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు